క్రీడా వార్తలు
రాజీనామాకు సిద్ధపడిన కృష్ణమాచారి శ్రీకాంత్మాంచెస్టర్: ఇంగ్లాండుపై టెస్టు సిరీస్‌లో భారత్ ఘోర పరాజయం నేపథ్యంలో బిసిసిఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవికి కృష్ణమాచారి శ్రీకాంత్ రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేయాలని శ్రీకాంత్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా మరింత కాలం కొనసాగడానికి ఆయన అయిష్టత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దానికి ప్రతిగా ఆయన
కేబినెట్ సహాయంతో సేఫ్ జోన్‌లోకి బిసిసిఐ..న్యూఢిల్లి: వివాదాస్పద జాతీయ క్రీడా బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదం పొందడంలో విఫలమైంది. మంగళవారం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మంత్రి వర్గ సమావేశం జరిగింది. దీనిలో జాతీయ క్రీడా బిల్లుపై చర్య జరిగింది. కేంద్ర మంత్రులుగా ఉన్న శరద్ పవార్, విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, సిపీ జోషి, ఫరూక్ అబ్దుల్లా తదితరులుల ఆయా క్రికెట్ సంఘాలకు
దాదా ఉన్న కాలం స్వర్ణయుగం, అందుకే భారతరత్నభారత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్, సచిన్‌లకు భారతరత్న పురస్కారాన్ని సంయుక్తంగా ప్రకటించాలని మాజీ ఒలింపియన్స్ లెస్‌లై క్లౌడిస్, గురుబక్స్ సింగ్‌లు అభిప్రాయపడ్డారు. నేడు ధ్యాన్‌చంద్ 106వ జయంతి. ఆయన జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ రోజు రాష్ట్రపతి చేతుల మీదుగా క్రీడా అత్యున్నత పురస్కారాలు రాజీవ్‌ఖేల్‌రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులను రాష్ట్రపతి
బికినీని తలపించే షార్ట్‌లు వేసేవాడు.. అందుకే చచ్చేంత ఇష్టంన్యూయార్క్ : మగువల మనసు దోచే అందగాడిగా పీట్ సంప్రాస్‌కు పేరులేకపోవచ్చు. ఐతేనేం అప్పట్లో ఓ అమ్మాయి అతనిపై మనసు పడిందట. ఆ చిన్నదెవరో కాదు... ఇప్పటికీ పవర్ సర్వీసులతో అదరగొట్టే అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్. నిజం...ఈ విషయాన్ని స్వయంగా ఆమే చెప్పింది. ''పీట్ 1990లలో టెన్నిస్ ఆడుతున్నపుడు టీవీలలో చూశా. తొలి గ్రాండ్‌స్లామ్
వన్డే సిరీస్‌లో... భారత్ పుంజుకుంటుందా!ప్రపంచ టెస్టు క్రికెట్‌లో సుమారు 20 నెలలుగా నిలబెట్టుకున్న నెంబర్ వన్ హోదాను భారత జట్టు చేతులారా చేజార్చుకుంది. 1959 తరువాత ఇంతటి ఘోర వైఫల్యం భారత జట్టుకు ఎపుడూ ఎదురు కాలేదని గత చరిత్ర చెబుతోంది. 15 సంవత్సరాలుగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ 2009 నాటికి నెంబర్‌వన్ హోదా పొందగలిగింది. అన్నిటికీ మించి ప్రపంచ వరల్డ్‌కప్‌ను
సందీప్, సర్దారా కొరడా ఝుళిపించిన హాకీ ఇండియాన్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌ఐ) కొరడా ఝుళిపించింది. పదేపదే క్రమశిక్షణ తప్పినందుకు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు సందీప్ సింగ్, సర్దారా సింగ్‌లపై రెండేళ్ల నిషేధం విధించింది. శనివారం ఇక్కడ సుదీర్ఘంగా సమావేశమైన అనంతరం హెచ్‌ఐ ఈ నిర్ణయం తీసుకుంది. సమావేశానికి కార్యదర్శి నరిందర్ బత్రా సహా అనేకమంది ముఖ్యులు హాజరయ్యారు. సందీప్, సర్దారాలను కూడా సమావేశానికి పిలిచారు.
డీమోంట్‌ఫోర్ట్ విశ్వవిద్యాలయం నుండి ధోనికి డాక్టరేట్...లండన్: భారత్‌కు ప్రపంచ కప్‌ను అందించిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని డాక్టర్ ఆఫ్ లాస్ గౌరవ డిగ్రీతో సత్కరించాలని లండన్‌లోని ఒక విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఇంగ్లాండ్ పర్యటనలో వరుసగా నాలుగు టెస్టుల్లో ఘోర పరాజయాలను ఎదుర్కొని ఇంటా బయటా విమర్శలను ఎదుర్కొంటున్న ధోనీకి ఈ నిర్ణయం కొంత సంతోషాన్ని కలిగిస్తోంది. భారత్-లీసెస్టర్‌షైర్ మధ్య ప్రాక్టీస్
ద్రవిడ్ నాకు స్పూర్తి అందుకే రిటైర్ కావద్దన్నాను: పాంటింగ్మెల్బోర్న్: కెరీర్‌లో పేలవమైన ఫామ్‌తో ఉన్నప్పుడు భారత్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు ద్రవిడ్, పాంటింగ్‌లు పరస్పరం ప్రోత్సహించుకున్నారు. తొలుత ద్రవిడ్‌కు పాంటింగ్ ధైర్యం చెప్పాడు. ఆపై ‘ది వాల్’... రికీని ఉత్తేజితుణ్ని చేశాడు. గతేడాది వరుసగా విఫలమవుతున్న దశలో కెరీర్ గురించి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ద్రవిడ్‌కు పాంటింగ్ సూచించాడు. తాను కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నప్పుడు
వన్డే మ్యాచ్‌లకు గంభీర్ ఫిట్, ఎంఆర్‌ఐ స్కాన్ విడుదలహోవ్ (సస్సెక్స్) : ఇంగ్లండ్‌తో జరగనున్న వన్ డే అంతర్జాతీయ (ఒడిఐ) క్రికెట్ మ్యాచ్‌లలో ఓపెనర్ గౌతమ్ గంభీర్ పాల్గొనడంపై నెలకొన్న అనిశ్చితి దాదాపుగా తొలగిపోయింది. గంభీర్ ఐదు మ్యాచ్‌ల ఒడిఐ సీరీస్‌కు ఫిట్ కావచ్చునని భారత జట్టు మేనేజర్ శివలాల్ యాదవ్ బుధవారం హోవ్‌లో సూచించారు. గంభీర్‌పై జరిపిన ఎంఆర్‌ఐ స్కాన్‌లో అవాంఛిత సమస్య ఏదీ
ఇండియా వరల్డ్ కప్‌లో ఆడుతుంది: భూటియాన్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్, గత రెండు దశాబ్దాలలో అత్యధిక భాగం భారత ఫుట్‌బాల్‌కు ప్రతీకగా ఉన్న భాయ్‌చుంగ్ భూటియా అంతర్జాతీయ పోటీల నుంచి రిటైరవుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. దీనితో భూటియా 16 ఏళ్ల విశిష్ట కెరీర్‌కు తెర పడినట్లయింది. బంతిని సూటిగా తన్నడంలో నైపుణ్యానికి ‘సిక్కిమీస్ సై్నపర్’గా గణుతికెక్కిన 34 ఏళ్ల భూటియా