న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దిమ్మతిరిగే అమ్మాయిల విన్యాసాలు (పిక్చర్స్)

By Pratap

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ 54వ జాతీయ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ పోటీలు జరిగాయి. గచ్చిబౌలిలో శుక్రవారం ఈ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి జిమ్మాన్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డిఎఫ్ఐ) ఉపాధ్యక్షుడు కన్సింగ్ రాథోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జిమ్నాస్టిక్స్ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం జరిగింది. ఓవరాల్ చాంపియన్స్‌షిప్ విజేతలకు కన్సింగ్ రాథోర్ బహుమతుల ప్రదానమం చేసారు. కార్యనిర్వాహక కార్యదర్సి ఎం బాలరాజు, జిఎఫఅఐ విపి కమల్ భండారీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ జట్లు పురుషుల విభాగంలో వరుసగా మూడు స్థానాలు పొందారు. మహిళల విభాగంలో హర్యానా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ వరుసగా మూడు స్థానాలను పొందాయి.

అలిక్యా జ్యో ఇలా..

అలిక్యా జ్యో ఇలా..

జిమ్నాస్టిక్స్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అలిక్యా జ్యో ఇలా అద్భుతమైన విన్యాసం చేస్తూ కనిపించారు.

అద్భుతమైన విన్యాసం

అద్భుతమైన విన్యాసం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అలిక్యా జ్యో ఇలా తన అద్భుతమైన విన్యాసాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నారు

అలిక్యా ప్రదర్శన..

అలిక్యా ప్రదర్శన..

జిమ్నాస్టిక్స్ పోటీల్లో అలిక్యా జ్యో ప్రదర్శించిన విన్యాసాలు చూపరులకు అద్భుతాన్ని కలిగించాయి.

ట్రోఫీలతో విజేతలు..

ట్రోఫీలతో విజేతలు..

ట్రోఫీలతో జిమ్నాస్టిక్స్ పోటీల విజేతలు ఇలా కనిపించారు. ఈ కార్యక్రమంలో జిఎఫ్ఐ ఉపాధ్యక్షుడు కన్సింగ్ రాథోర్ పాల్గొన్నారు.

ప్రియాంక సాగర్ ఇలా..

ప్రియాంక సాగర్ ఇలా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రియాంక సాగర్ రింగుతో ఇలా విన్యాసాలు చేశారు. ఆమె చూపరులను ఆకట్టుకున్నారు.

సురభి విన్యాసం..

సురభి విన్యాసం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సురభి తన విన్యాసాలను జిమ్మాస్టిక్స్ పోటీల్లో ప్రదర్శించారు. ఆమె మంచి ప్రతిభ కనబరిచారు.

హర్యానా వర్ష..

హర్యానా వర్ష..

జిమ్నాస్టిక్స్ జాతీయ పోటీల మహిళా విభాగంలో హర్యానా మహిళలు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. హర్యానాకు చెందిన వర్ష ఇలా..

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X