వన్ ఇండియా » తెలుగు » వార్తలు » రాష్ట్ర వార్తలు
రాష్ట్ర వార్తలు

YS Jaganఈడికి జగన్ మొదటి ఛార్జీషీట్: యస్ చెప్పిన సిబిఐ

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన మొదటి ఛార్జీషీట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడి)కు ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) మంగళవారం కోర్టుకు తెలిపింది. ఛార్జీషీట్ కాపీని ఈడికి ఇవ్వవచ్చునని తెలిపింది. కాగా తమకు
Errabelli Dayakar Rao - Seethakkaహమ్మయ్య ఛాన్స్ వచ్చేసింది!: పరకాలపై టిడిపి దృష్టి

హైదరాబాద్: తెలంగాణ టిడిపి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో పరకాల నియోజకవర్గం నుండి ఎలాగైనా గెలుపొందేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల కంటే పరకాల ఉప ఎన్నిక తమ పార్టీ గెలుపుకు మంచి అవకాశంగా తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఆ దిశలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం వారు తెలంగాణ
Dadi Veerbhadra Raoజగన్ గుట్టు కిరణ్‌కెరుక, ఆ పార్టీలోకి వెళ్తాననే...: దాడి

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నేర చరిత్ర అంతా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలుసునని తెలుగుదేశం పార్టీ నేత దాడి వీరభద్ర రావు సోమవారం విమర్శించారు. ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అప్పుడు జగన్ తాత వైయస్ రాజారెడ్డిని కిరణ్ తండ్రి జైలు
Jr Ntrజూ ఎన్టీఆర్: ఎస్సెమ్మెస్ ఎఫెక్టా, కొత్త ట్విస్ట్ ఇచ్చాడా?

హైదరాబాద్: దమ్ము సినిమాపై జరిగిన మీడియా ముఖాముఖి కార్యక్రమంలో హీరో జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ అయినట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన తీరుపై తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతోందని అంటున్నారు. ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏ దృష్టితో చేశారు, రాజకీయ కోణంలో ఆలోచించి చేశాడా లేక సినిమా
cid questions mallikarjuna reddyభాను కిరణ్‌తో వైయస్ బంధువుల దందాపై సిఐడి ఆరా

హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ కేసులో సిఐడి అధికారులు మల్లికార్జున్ రెడ్డిని సోమవారం విచారించారు. మల్లికార్జున్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి దూరపు బంధువు అని తెలుస్తోంది. వైయస్‌కు మల్లికార్జున్ రెడ్డి తోడల్లుడు వరుస అవుతారని సమాచారం. భాను దందాల వ్యవహారంపై సిఐడి తీవ్రంగా దృష్టి సారించింది.
YS Jaganవివరాలివ్వాలని పిటిషన్: జగన్ మెడకు 'ఈడి' ఉచ్చు!

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. దర్యాఫ్తు సంస్థలు జగన్‌ను అష్టదిగ్బంధం చేస్తున్నాయి. ఈ నెల 28వ తేదిన హాజరుకావాలంటూ జగన్‌కు కోర్టు సమన్లు ఇవ్వడం, సాక్షి బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడం లాంటి పరిణామాలు ఓవైపు కొనసాగుతుండగానే.. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి)
Chiranjeevi-YS Jaganఉప పోరు: చిరంజీవి వర్సెస్ వైయస్ జగన్

హైదరాబాద్: రాష్ట్రంలోని ఉప ఎన్నికల పోరు కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు మధ్య సమరంగా మారినట్లే కనిపిస్తోంది. చిరంజీవి వైయస్ జగన్‌పై విమర్శల విషయంలో దూకుడు పెంచారు. అదే సమయంలో వైయస్ జగన్ తన తిరుపతి పర్యటనలో మొత్తం చిరంజీవిపైనే గురి పెట్టారు. చిరంజీవి వైయస్ జగన్‌పై తీవ్ర
Jr Ntrవిభేదాలే: చంద్రబాబు పేరెత్తని జూనియర్ ఎన్టీఆర్

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ విభేదాలు కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీతో తనకు విభేదాలు లేవంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను విజయవాడలో కలిసిన పార్టీ నాయకుడు వల్లభనేని వంశీతో తన సంబంధాలపై వచ్చిన వార్తలను తోసిపుచ్చుతూ సుదీర్ఘంగా మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు
Ambati Rambabuఆగని దాడి, డబ్బులపై చిరు చెప్పాల్సిందే: అంబటి

గుంటూరు: తన వియ్యంకుడి నివాసంలో ఆదాయం పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న సొమ్ముతో తనకు సంబంధం లేదని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి స్పష్టం చేసినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు దాడులు ఆపడం లేదు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నివాసంలో ఐటి ఆధికారులకు దొరికిన సొమ్ముపై తాజాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార
DGP Dinesh Reddyవైయస్ జగన్ అరెస్టు పుకార్లపై డిజిపి నో కామెంట్

నెల్లూరు: ఆస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అరెస్టు పుకార్లపై స్పందించడానికి రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) దినేష్ రెడ్డి నిరాకరించారు. వైయస్ జగన్ అరెస్టు ఊహాగానాలపై తాను స్పందించబోనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్ జగన్ అరెస్టు వ్యవహారం సిబిఐ విచారణ పరిధిలో ఉందని ఆయన
More: 1  2  3  4  5  6  7  8  9  10  Next