Telugu News
ఆ కంపెనీ కొనుగోలుతో ఇన్పోసిస్ చరిత్రలో కొత్త నాందిన్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవలనందిస్తున్న దేశంలోనే రెండో పెద్ద కంపెనీ ఇన్ఫోసిస్ ఓ అమెరికన్ కంపెనీని కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు 45-50 కోట్ల డాలర్లను వెచ్చించనున్నట్లు అంచనా. టార్గెట్ కంపెనీ పబ్లిక్ సర్వీసులు, హెల్త్‌కేర్ విభాగంలో కార్యకలాపాలను కలిగి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.ఇటీవల కొంతకాలంగా ఇన్ఫోసిస్‌పై మార్కెట్ వర్గాలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. కంపెనీ చేతిలో
విలువైన సమాచారం కోసం జగత్‌ని తీసుకున్న గూగుల్శాన్ఫ్రాన్సిస్కో: గూగుల్ అమ్ములపోదిలోకి మరో క్రొత్త వెబ్ సైట్ వచ్చి చేరింది.రెస్టారెంట్ రివ్యూలు, హోటల్స్‌లో ముఖ్యపాత్ర పోషిస్తున్న జాగత్ అనే వెబ్ సైట్‌ని గూగుల్ స్వాధీనం చేసుకొవడం జరిగింది. 1979లో ప్రారంభమైన జాగత్ అనతి కాలంలోనే అత్యంత శక్తివంతమైన వెబ్ సైట్‌గా ఎదిగింది. ప్రస్తుతం జాగత్‌లో 3,50,000 సర్వేయర్స్‌తో పాటు కస్టమర్స్ కోసం ప్రత్యేకంగా గైడ్ బుక్స్‌ని
గుజరాత్ ఇన్పోసిస్ క్యాంపస్‌కు 'భూమే' ప్రధాన సమస్యఅహ్మదాబాద్: దేశంలోని టాప్ ఐటి సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌ను తమ రాష్ట్రంలోకి ఆహ్వానించాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తున్నా ముడి పడడం లేదు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే గుజరాత్‌లో నిర్మాణ రంగంలో మార్కెట్ ధరలు ఆకాశాన్ని తాకుతుండడమే దీనికి కారణం. తాజాగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం 41 ఎకరాల భూమిని మెగా ఇండస్ట్రియల్ పాలసీలో
నెట్ వర్క్ సెట్టింగ్స్ మార్చటం ఇక చాలా సులువు...!Simple IP Config అనే ఉచిత అప్లికేషన్ ని ఉపయోగించి ఎవరైనా చాలా ఈజీ గా నెట్ వర్క్ సెట్టింగ్స్ ఐన IP Address, Subnet Mask, Gateway, and DNS Server లను మార్చవచ్చు. Simple IP Config ని రన్ చేసినప్పుడు అడాప్టర్ల లిస్ట్ చూపిస్తుంది, కావలసిన దానిని ఎంచుకొని దానికి సంబంధించిన IP
ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ఐటీ కంపెనీలురాష్ట్రంలో ఆకర్షణీయమైన ప్యాకేజీలతో కూడిన ఉద్యోగ అవకాశాలను ఎరగా వేసి నిరుద్యోగ యువత జీవితాలతో ఐటీ కంపెనీలు చెలగాటమాడుతున్నాయి. మొన్నటికి మొన్న రాష్ట్ర ప్రజలు ప్రొడిజీ వ్యవహారం మరవకముందే.. హైదరాబాద్ కేంద్రంగా మరో ఐటీ కంపెనీ ట్యాంగోస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ కోట్లు దండుకుని నిరుద్యోగ యువత నెత్తిన కుచ్చుటోపి పెట్టింది. డిపాజిట్లు, అడ్వాన్సులు ఇతరత్రా పేర్లతో నిరుద్యోగ
గూగుల్ అకౌంట్లలో ఉన్న డేటాని డౌన్లోడ్ చేయడం ఎలా..?గూగుల్ కొత్త అన్వేషణకు మారుపేరు. ఎప్పుడు మార్కెట్లోకి కొత్త కొత్త సర్వీస్‌లను ఉత్పత్తి చేస్తుంది కాబట్టే అది నెంబర్ వన్ కాగలింది. గూగుల్ వాయిస్‌కి మీరు పెద్ద ఫ్యాన్ అయిఉంటే అటువంటి వాయిస్‌కి సంబందించిన డేటాని మీరు స్టోర్ చేసుకునేందుకు కొత్తగా గూగుల్ కొత్త సర్వీస్‌ని ప్రవేశపెట్టింది. దాని పేరే గూగుల్ టేక్ అవుట్. దీని
అమ్మకానికి సిద్దమైన ఇంటర్నెట్ కంపెనీ యాహు..ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సామ్రజ్యాన్ని విస్తరించిన యాహు కంపెనీ అనూహ్యాంగా సిఈవో క్యారోల్ బర్త్జ్‌కు మంగళవారం ఉద్వాసన పలికిన విషయం అందరికి తెలిసిందే. ఆమె స్దానంలో ప్రస్తుతానికి ఛీఫ్ ఫైనాన్సియల్ ఆఫీరర్ తిమోతీ మోర్‌ని తాత్కాలిక సిఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే యాహు కంపెనీ తనని తాను అమ్మకానికి పెట్టనట్లు సమాచారం.
గూగుల్ ఏమి చేస్తుందో తెలియజేసేందుకే ఈ బస్సు: రంజన్ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఏపని చేసినా అందులో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇటీవల కాలంలో గూగుల్ కంపెనీ ఇండియాలో 'గూగుల్ ఇంటర్నెట్ బస్సు'ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బస్సు ఏమి చేస్తుందని అనుకుంటున్నారా.. యావత్ భారతదేశంలోని ఉన్న పది రాష్ట్రాలలో ప్రయాణించి గూగుల్ యొక్క విశేషాలను, విశిష్టతలను తెలయజేస్తుందన్నమాట. ప్రస్తుతం గూగుల్ ప్రవేశపెట్టని ఈ
చైనాలో ఐటి పైరేటెడ్ సీడిలు రోడ్డుమీదనే కుప్పలు తెప్పలుగా: మూర్తిబెంగళూరు: నాలుగైదేళ్ళ క్రితం చైనాలో విస్తరణ ప్రణాళికలు ప్రకటించిన ఇన్ఫోసిస్ ఆ తరువాత వెనక్కు తగ్గిన కారణాలను వికీలీక్స్ బహిర్గతం చేసింది. చైనాలోని బలహీనమైన ఐపిపి గణాంకాలను బూచిగా చూపుతూ క్లయింట్ల నుంచి వచ్చిన ఒత్తిడితోనే చైనాకు దూరమైనామని సంస్థ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి 2007లో యుఎస్ ప్రతినిధులకు తెలియజేశారు. చైన్నైలోని యుఎస్ కాన్సులేట్ నుంచి తమకు
యాహు సిఈవో పదవి నుండి క్యారోల్ బర్త్జ్ తొలగింపుసాప్ట్వేర్ రంగంలో మరో టెక్నాలజీ దిగ్గజం అయిన యాహు కంపెనీ ఛీప్ ఎగ్జిక్యూటివ్ క్యారోల్ బర్త్జ్‌ని మంగళవారం ఫైర్ చేయడం చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్దిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఇంటర్నెట్ కంపెనీ అయిన యాహు క్యారోల్ బర్త్జ్‌ని కంపెనీ ఛీప్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించి మూడు సంవత్సరాలు కాకముందే ఇలా సడన్‌గా ఫైర్ చేయడంతో ఒక్కసారిగా