వన్ ఇండియా » తెలుగు » 
Telugu News

Facebook-Twitterఫేస్‌‌బుక్‌తో ట్విట్టర్ స్నేహాం, గూగుల్‌లో కలవరం

శాన్‌ఫ్రాన్సికో: సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్‌బుక్, మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ రెండు కూడా త్వరలో ఒకటి కానున్నాయని రూమర్ ఇంటర్నెట్లో సంచరిస్తుంది. ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తున్న ఈ రూమర్ ప్రకారం ఈ రెండు కూడా ప్రస్తుతం యూజర్స్‌కు సోషల్ నెట్ వర్కింగ్ అనుభవాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా
Google Walletగూగుల్ కొత్త అప్లికేషన్ మొబైల్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ 'గూగుల్ వాలెట్' పేరుతో యూజర్స్ కోసం ప్రత్యేకంగా పేమెంట్స్‌ని చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టింది. పోయిన సంవత్సరం మే నెలలో ఈ మొబైల్ పేమంట్ అప్లికేషన్ గురించి తెలియజేయడం జిరిగింది. అనుకున్న సమయంలో యూజర్స్ కోసం ఈ మొబైల్ పేమంట్ అప్లికేషన్‌ని విడుదల చేయడం జరిగిందన్నారు. ఐతే ప్రస్తుతానికి ఈ అప్లికేషన్
Facebookయుఎస్‌లో ఫేస్‌బుక్ యాప్స్‌తో 2.3 లక్షల ఉద్యోగాలు

వాష్గింటన్: అనతి కాలంలోనే ఎక్కువ మంది యూజర్స్‌ని సొంతం చేసుకున్న ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ త్వరలో అమెరికా ఎకానమీకి తనవంతు సాయం జాబ్స్ రూపంలో చేయనుందని ఇటీవలే ఓ ప్రముఖ సర్వే వెల్లడించడం జరిగింది. ఇంటర్నెట్లో ఉపయోగించే ప్రతి ఒక్కరికి ఫేవరెట్‌గా మారిన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ భారీగా ఉద్యోగాలను త్వరలో
Mahindra Satyamకెనడాలో మహీంద్ర సత్యం రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్..

చైనా మార్కెట్లో వృద్ధి చెందేందుకు అక్కడి స్థానిక కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకొనే దిశగా మహీంద్రా సత్యం అడుగులు వేస్తోంది. అవకాశం ఉంటే అక్కడి కంపెనీలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ప్రపంచవ్యాప్త వృద్ధి వ్యూహంలో భాగంగా మహీంద్రా సత్యం పలు చైనీస్ వెంచర్ భాగస్వాములను వెతుకుతోందని ఆ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్(ఆసియా పసిఫిక్, ఇండియా,
Facebookగూగుల్ ప్లస్ డిజైన్స్‌ని ఫేస్‌బుక్ కాపీ కొడుతుందా....?

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ గూగుల్ ప్లస్ నుండి పోటీని తట్టుకొని యూజర్స్‌ని ఆకర్షించేందుకు గాను నిదానంగా గూగుల్ ప్లస్‌లో ఉన్ని కొన్ని ఫీచర్స్‌ మాదిరే ఫేస్‌బుక్‌లో కూడా అభివృద్ది చేయడం జరిగింది. సాధారణంగా మనం మొదట్లో చూసిన ఫేస్‌బుక్ న్యూస్ ఫీడ్, పోటోలు, కంటెంట్ అప్
Twitter now in 5 new Languagesకొత్తగా ఐదు భాషలను సపోర్ట్ చేయనున్న ట్విట్టర్

ప్రస్తుత ఇంటర్నెట్ ప్రపంచంలో ట్విట్టర్‌‌ని ఓ మహా సాధనంగా వాడుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియో వెబ్‌‌సైట్ అయిన ట్విట్టర్‌‌ని త్వరలో ఐదు భాషలలో విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు. ఆ ఐదు భాషలు ఏమిటంటే సింపుల్ మరియు సాంప్రదాయబద్దంగా ఉండే చైనీస్, హిందీ, టాగలాగ్, మలై. ఇప్పుడు కొత్తగా ఈ ఐదు భాషలను ప్రవేశపెట్టడం వల్ల సమాజిక
Narayana Murthy and Sam Pitrodaశామ్‌పిట్రోడా, మూర్తి ఆధ్వర్యంలో 'రీసర్జెంట్‌ బెంగాల్‌'

కోలకతా: పశ్చిమబెంగాల్‌ను టాప్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ హబ్‌గా ఏర్పాటు చేసేందుకు ఒక కోర్‌ కమిటీ సమావేశం ఏర్పాటు కాబోతోంది. ఈ కమిటీకి ఐటీ హెడ్‌ శామ్‌పిట్రోడా, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వ్యవహరిస్తారు. ఈ కమిటీ ఐటీ రంగానికి కావాల్సిన మౌలికసదుపాయంతో పాటు నిపుణులను ఎంపిక చేస్తారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం ఐటీ రంగంలో ఏర్పడిన గందరగోళం నుంచి
Windows Developer Previewయూజర్స్ కోసం విండోస్ 8 డెవలపర్స్ బిల్డ్ సమాచారం..

ఆపరేటింగ్ సిస్టమ్‌లలో 'కింగ్' లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాప్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. మొన్నటి వరకు విండోస్ సర్వీస్ ప్యాక్ 2, సర్వీస్ ప్యాక్ 3 అంటూ హాడావుడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పడు లేటెస్ట్ ట్రెండ్ విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ అన్న విషయం అందరికి తెలిసిందే. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన డెవలపర్స్
IT SEZఐటి సెజ్ భూముల విషయంలో ప్రభుత్వం అలసత్వం

ఐటి కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఐటి సెజ్‌ల పేరు మీద మంచి ఖరీదైన భూములను కారుచౌకగా అప్పగించిన సంగతి తెలిసిందే. గవర్నమెంట్ నుండి భూములను తీసుకున్న ఐటి కంపెనీలు ఆ భూములలో ఎటువంటి పురోగతిని ప్రారంభించక పోవడంతో గవర్నమెంట్ మరలా తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు సిద్దమైంది. ఈ విషయంపై ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్ గతంలో ఇన్పోసిస్,
CSC Acquires IT testing firm AppLabsసీఎస్‌సీ చేతికి 2,500 మంది ఉద్యోగులున్న ఆప్‌ల్యాబ్స్

హైదరాబాద్‌కు చెందిన అతిపెద్ద ఇండిపెండెంట్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ కంపెనీ ఆప్‌ల్యాబ్స్‌ను అమెరికాకు చెందిన కంప్యూటర్ సెన్సైస్ కార్పొరేషన్(సీఎస్‌సీ) కొనుగోలు చేసింది. ఆప్‌ల్యాబ్స్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు సీఎస్‌సీ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ బ్రియాన్ జె మానింగ్ బుధవారం ఇక్కడ విలేకరులకు చెప్పారు. దీంతో ఆప్‌ల్యాబ్స్‌ను ఇక నుంచి సీఎస్‌సీగానే పరిగణి స్తామని ఆయన పేర్కొన్నారు.
More: 1  2  3  4  5  6  7  8  9  10  Next