వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనుమానం: భార్య ముక్కు, చెవులు కోసిన భర్త

|
Google Oneindia TeluguNews

వరంగల్: జిల్లాలోని భూపాలపల్లి మండలంలోని గొల్లబుద్ధారంలో దారుణం జరిగింది. తన భార్యపై అనుమానం పెంచుకున్న ఓ ప్రబుద్ధుడు ఆమె ముక్కు ,చెవులను కోసివేశాడు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మూటపోతుల రజిత అనే మహిళ ముక్కు, కుడి చెవిని ఆమె భర్త శ్రీనివాస్ కోసి తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం కోసిన ముక్కు, చెవిని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడిన రజితను కుటుంబసభ్యులు వరంగల్‌లోని ఎంజిఎంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న భూపాలపల్లి పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

A man allegedly slit his wife's ear and nose

అప్పులు: దంపతుల ఆత్మహత్యాయత్నం

వరంగల్ జిల్లాలోని గూడూరు మండలం బొల్లెపల్లిలో విషాదం నెలకొంది. అప్పుల బాధతో భార్యాభర్తలు బుర్రి కుమారస్వామి, రాధిక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో భార్య రాధిక మృతి చెందగా, భర్త కుమారస్వామి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో బంధువులు అతడ్ని చికిత్స నిమిత్త నర్సంపేట ఆస్పత్రికి తరలించారు.

English summary
A man allegedly slit his wife's ear and nose in Bhuapalapally mandal, warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X