వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోఠి ఉమెన్స్ కాలేజీలో గవర్నర్ (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చారిత్రక కోఠి మహిళా కళాశాల 90వ వార్షికోత్సవం గురువారం హట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వార్షికోత్సవానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ముఖ్య అతిధిగా హజరయ్యారు. విద్యార్దినుల ఆటపాటలతో హోరెత్తించారు. మహిళా కళాశాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్దినులు సంతోషంగా పాల్గోన్నారు.

కళాశాల క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఆర్ట్ ఇన్‌టెక్ ఎక్స్‌పో, ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్‌లను గవర్నర్ నరసింహాన్ ప్రారంభించి పరిశీలించారు. ఎస్రా హాలులో ప్లైట్స్ ఆఫ్ ఇన్నోవేషన్, పీజీ సెమినార్ హాలులో పోస్ట్రర్ డిజైనింగ్ పోటీలు నిర్వహించారు. పీజీ బ్లాక్‌లో ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించారు.
ఇక మాస్ కమ్యూనికేషన్ బ్రాంచ్ వారు ఒక సందేశాన్ని తీసుకోని చిత్రాలను తమ కెమెరాల్లో బంధించారు.
ఈ చిత్రాలు ఔత్సాహికులను ఆకట్టుకున్నాయి. కళాశాల లైబ్రరీ వద్ద రంగోలి కార్యక్రమంలో భాగంగా విద్యార్దినులు మగ్గులు వేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌సీఐ డైరెక్టర్ జి.సతీష్, ఉస్మానియా యూనివర్సిటీ రిజస్టార్ ప్రొ. ప్రతాప్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ ప్రొ. బిటీ సీత, అధ్యాపకులు వైఎల్ శ్రీనివాస్, జ్యోతి, వివిధ శాఖలకు సంబంధించి హెడ్‌లు, విద్యార్దినులు పాల్గోన్నారు.

కోటి ఉమెన్స్ కాలేజీ 90వ వార్షికోత్సవం

కోటి ఉమెన్స్ కాలేజీ 90వ వార్షికోత్సవం

గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్‌కు స్వాగతం పలుకుతున్న కోటి మహిళా కళాశాల ప్రిన్సిపల్ ప్రొపెసర్ బిటీ సీత.

కోటి ఉమెన్స్ కాలేజీ 90వ వార్షికోత్సవం

కోటి ఉమెన్స్ కాలేజీ 90వ వార్షికోత్సవం

కళాశాల క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఆర్ట్ ఇన్‌టెక్ ఎక్స్‌పో, ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్‌లను గవర్నర్ నరసింహాన్ ప్రారంభించడానికి వస్తున్న గవర్నర్ నరసింహాన్.

కోటి ఉమెన్స్ కాలేజీ 90వ వార్షికోత్సవం

కోటి ఉమెన్స్ కాలేజీ 90వ వార్షికోత్సవం

కళాశాల క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నగవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్‌.

 కోటి ఉమెన్స్ కాలేజీ 90వ వార్షికోత్సవం

కోటి ఉమెన్స్ కాలేజీ 90వ వార్షికోత్సవం

కళాశాల క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఆర్ట్ ఇన్‌టెక్ ఎక్స్‌పో, ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్‌లను గవర్నర్ నరసింహాన్ ప్రారంభించి పరిశీలించారు.

క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఆర్ట్ ఇన్‌టెక్ ఎక్స్‌పో, ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్‌ల వివరాలను గవర్నర్ నరసింహాన్‌కు వివరిస్తున్న విద్యార్దిని.

భవిష్యత్తులో ప్రత్యామ్నాయ విద్యుత్ అనే అంశంతో పీజీ విద్యార్దులు సౌమ్య, జాగృతి, స్వప్నలు సోడా, కూల్ డ్రింక్ బాటిల్, పాస్సరస్, వైర్లు, టేప్ తో విద్యుత్‌ను తయారు చేసే ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది.

 కోటి ఉమెన్స్ కాలేజీ 90వ వార్షికోత్సవం

కోటి ఉమెన్స్ కాలేజీ 90వ వార్షికోత్సవం

భవిష్యత్తులో ప్రత్యామ్నాయ విద్యుత్ అనే అంశంతో పీజీ విద్యార్దులు సౌమ్య, జాగృతి, స్వప్నలు సోడా, కూల్ డ్రింక్ బాటిల్, పాస్సరస్, వైర్లు, టేప్ తో విద్యుత్‌ను తయారు చేసే ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది.

కోటి ఉమెన్స్ కాలేజీ 90వ వార్షికోత్సవం

కోటి ఉమెన్స్ కాలేజీ 90వ వార్షికోత్సవం

కళాశాల క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఆర్ట్ ఇన్‌టెక్ ఎక్స్‌పో, ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్‌లను గవర్నర్ నరసింహాన్ ప్రారంభించి పరిశీలించారు.

English summary
The Osmania University College for Women, Koti, will organise celebrations from September 18-20 to mark 90 years of its establishment. Telangana and AP Governor E.S.L. Narasimhan will inaugurate the programme. The celebrations will involve an exhibition open for the general public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X