హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బతుకమ్మతో యువతులు, కవిత ఇంట్లో.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో, బంగారు బతుకమ్మ ఊయ్యాలో.. అన్న సామూహిక జానపద గానంతో మరోసారి హుస్సేన్‌సాగర్ తీరం పులకరించనుంది.

సామూహిక సంబురం.. తెలంగాణ ఆడబిడ్డలు అంగరంగ వైభవంగా ఎంతో ఆత్మీయంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలకు ఊరూవాడ సిద్ధమైంది.

ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న బంగారు బతుకమ్మ వేడుకలు మహాలయా అమావాస్య రోజున బుధవారం నల్గొండ జిల్లాలోని చారిత్రక భువనగిరి ఖిల్లా నుంచి ప్రారంభంకానున్నాయి. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం బతుకమ్మ బ్రోచర్‌ను తన నివాసంలో విడుదల చేశారు.

బతుకమ్మ

బతుకమ్మ

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం బతుకమ్మ బ్రోచర్‌ను తన నివాసంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దైవజ్ఞశర్మ తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ

బతుకమ్మ

తొమ్మిది రోజుల పాటు తెలంగాణ జిల్లాల్లో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించనున్నారు. మొదటగా భువనగిరిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ వేడుకలను ప్రారంభించనున్నారు.

బతుకమ్మ

బతుకమ్మ

ఆమె ఉదయం భువనగిరికి చేరుకుని మొదట భువనగిరి ఖిల్లాను సందర్శిస్తారు. మధ్యాహ్నం పట్టణంలోని పలు ప్రాంతాల్లో బతుకమ్మలను పేర్చుతారు.

బతుకమ్మ

బతుకమ్మ

సాయంత్రం పట్టణంలో బతుకమ్మలతో మహిళలతో కలిసి భారీ ఊరేగింపుగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణకు చేరుకుని సామూహిక సంబురంలో పాల్గొంటారు.

అబిడ్స్

అబిడ్స్

బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో, బంగారు బతుకమ్మ ఊయ్యాలో.. అన్న సామూహిక జానపద గానంతో మరోసారి హుస్సేన్‌సాగర్ తీరం పులకరించనుంది. అబిడ్స్‌లో బతుకమ్మ ఆడుతున్న దృశ్యం.

కూకట్ పల్లి

కూకట్ పల్లి

బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో, బంగారు బతుకమ్మ ఊయ్యాలో.. అన్న సామూహిక జానపద గానంతో మరోసారి హుస్సేన్‌సాగర్ తీరం పులకరించనుంది. కూకట్ పల్లిలో బతుకమ్మను తీసుకు వెళ్తున్న యువతులు.

కూకట్ పల్లి

కూకట్ పల్లి

బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో, బంగారు బతుకమ్మ ఊయ్యాలో.. అన్న సామూహిక జానపద గానంతో మరోసారి సాగర తీరం పులకరించనుంది. కూకట్ పల్లిలో బతుకమ్మను తీసుకు వెళ్తున్న యువతులు.

కూకట్ పల్లి

కూకట్ పల్లి

బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో, బంగారు బతుకమ్మ ఊయ్యాలో.. అన్న సామూహిక జానపద గానంతో మరోసారి సాగర తీరం పులకరించనుంది. కూకట్ పల్లిలో బతుకమ్మను తీసుకు వెళ్తున్న మహిళలు, యువతులు.

కూకట్ పల్లి

కూకట్ పల్లి

బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో, బంగారు బతుకమ్మ ఊయ్యాలో.. అన్న సామూహిక జానపద గానంతో మరోసారి సాగర తీరం పులకరించనుంది. కూకట్ పల్లిలో బతుకమ్మను తీసుకు వెళ్తున్న మహిళలు, యువతులు.

కూకట్ పల్లి

కూకట్ పల్లి

బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో, బంగారు బతుకమ్మ ఊయ్యాలో.. అన్న సామూహిక జానపద గానంతో మరోసారి సాగర తీరం పులకరించనుంది. కూకట్ పల్లిలో బతుకమ్మను తీసుకు వెళ్తున్న ఓ మహిళ.

కూకట్ పల్లి

కూకట్ పల్లి

బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో, బంగారు బతుకమ్మ ఊయ్యాలో.. అన్న సామూహిక జానపద గానంతో మరోసారి సాగర తీరం పులకరించనుంది. కూకట్ పల్లిలో బతుకమ్మను తీసుకు వెళ్తున్న ఓ మహిళ.

కూకట్ పల్లి

కూకట్ పల్లి

బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో, బంగారు బతుకమ్మ ఊయ్యాలో.. అన్న సామూహిక జానపద గానంతో మరోసారి సాగర తీరం పులకరించనుంది. కూకట్ పల్లిలో బతుకమ్మను తీసుకు వెళ్తున్న యువతి, చిన్నారి.

కూకట్ పల్లి

కూకట్ పల్లి

బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో, బంగారు బతుకమ్మ ఊయ్యాలో.. అన్న సామూహిక జానపద గానంతో మరోసారి సాగర తీరం పులకరించనుంది. కూకట్ పల్లిలో బతుకమ్మను తీసుకు వెళ్తున్న యువతి.

కూకట్ పల్లి

కూకట్ పల్లి

బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో, బంగారు బతుకమ్మ ఊయ్యాలో.. అన్న సామూహిక జానపద గానంతో మరోసారి సాగర తీరం పులకరించనుంది. కూకట్ పల్లిలో నీళ్లో బతుకమ్మను నిమజ్జనం చేస్తూ...

కూకట్ పల్లి

కూకట్ పల్లి

బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో, బంగారు బతుకమ్మ ఊయ్యాలో.. అన్న సామూహిక జానపద గానంతో మరోసారి సాగర తీరం పులకరించనుంది. కూకట్ పల్లిలో బతుకమ్మను ఆడుతూ..

బతుకమ్మ

బతుకమ్మ

కాగా, తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత నల్గొండ జిల్లా భువనగిరిలో బతుకమ్మ ఆడుతారు. ఇక్కడి నుండే బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి.

బతుకమ్మ

బతుకమ్మ

ఈ ప్రారంభ వేడుకలను వైభవంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. జూనియర్‌ కళాశాల ఆవరణలో బారికేడ్లు, విద్యుద్దీపాలు, కళారూపాల ప్రదర్శనల కోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేస్తున్నారు.

బతుకమ్మ

బతుకమ్మ

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మలను పేర్చడానికి అవసరమైన పూలను అధికారులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రత్యేకంగా హైదరాబాద్‌ నుంచి కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతున్నారు.

బతుకమ్మ

బతుకమ్మ

బతుకమ్మ వేడుకల అనంతరం నిమజ్జనం కోసం ప్రత్యేకంగా నీటిగుంతను తవ్వించారు. అక్కడికి మహిళలను తరలించడానికి ప్రత్యేక వాహనాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయం వద్ద భారీ బతుకమ్మ దృశ్యం

బతుకమ్మ

బతుకమ్మ

ఈ వేడుకల్లో మహిళలను అధిక సంఖ్యలో భాగస్వామ్యం చేయడానికి ఆర్డీవో మధుసూదన్‌, స్థానిక ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి అధికారులు, మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బాధ్యతలను అప్పగించారు. సచివాలయం వద్ద భారీ బతుకమ్మ దృశ్యం

బతుకమ్మ

బతుకమ్మ

ప్రభుత్వపరంగా తొలిసారిగా నిర్వహించే బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయడానికి కలిసికట్టుగా అందరూ కృషి చేస్తున్నారు.

English summary
Photos of MP Kalvakuntla Kavitha releases brochure on Bathukamma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X