వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ఘనంగా తెలుగు సంబరాలు

By Santaram
|
Google Oneindia TeluguNews

NRI
ఉత్తరఅమెరికా తెలుగు సంఘం(నాట్స్‌), యువమీడియా ఫన్‌ ఏసియా సౌజన్యంతో మూడు రోజులపాటు రిచర్డ్ ‌సన్ ‌లో నిర్వహంచిన తెలుగు సినిమా సంబరాలు ప్రవాసాంధ్రులను ఉర్రూతలూగించాయి. తెలుగు ప్రజలందరూ కలసి ఉగాది సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్‌ తాజాగా నటించిన 'అదుర్స్‌' చిత్రం ఆహూతులను విశేషంగా అలరించింది. మగధీర, బిందాస్‌..ఆరు సినిమాలను ప్రదర్శించారు. 20 ఏళ్ల నాటి ఆణిముత్యం, మెగాస్టార్‌ నటించిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' చిత్రం మూడురోజుల ప్రదర్శనలలో ప్రాధాన్యం సంతరించుకుంది. ఉగాది వారాంతపు రోజులను తెలుగువారంతా ఎంతో ఆనందంగా గడిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X