వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థుల మృతికి ఆటా సంతాపం

By Pratap
|
Google Oneindia TeluguNews

ATA
అమెరికాలోని మిస్సోరీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలుగు విద్యార్థులు మరణించడం పట్ల అమెరికా తెలుగు సంఘం ఆటా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతులు స్రుపేన్ రెడ్డి, శ్రీహర్ష చిట్టూరి, ధీరజ్ గుడ్లవార్, శ్రీకాంత్ రవి అయ్యర్ కుటుంబ సభ్యులు ఆటా ప్రగాఢ సానుభూతిని తెలిపింది. ఆటా అధ్యక్షుడు రాజేందర్ జిన్నా స్రుపేన్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి అధికారులను సంప్రదించాల్సిన తీరును వివరించారు. ఎవరిని సంప్రదించాలనే విషయాన్ని తెలిపారు.

విద్యార్థుల మృతదేహాలను స్వదేశానికి పంపడానికి ఎయిర్‌లైన్స్, ఇండియన్ ఎంబసీ, ఇతర కార్యాలయాలను సంప్రదించినట్లు ఆటా అధ్యక్షుడు చెప్పారు. విద్యార్థుల మృతదేహాలు ఒసేజ్ బీచ్‌లోని హెడ్జెస్ స్కాట్ ఫ్యునెరల్ హోమ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇకా ఏమైనా అవసరం అయితే తమను సంప్రదించాలని ఆయన కోరారు. జెఫర్సన్ సిటీ ట్రూపర్ పోలీసు నెంబర్ (573) 751-1000

English summary
ATA came to know that four students of Indian origin died and another student (Murali Bittu) is in critical condition in a tragic multi car crash in Missouri, USA. ATA expressed deep condolences to the family members of Srupen Reddy, Sriharsh Chitturi, Dheeraj Gudlawar, and Srikanth Ravi Iyer who were killed in the tragic accident
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X