భారతీయ మహిళ హానీమూన్ హత్య, భర్త గే

శుక్రవారం, జూలై 15, 2011, 16:38 [IST]
NRI
లండన్: భర్తతో దక్షిణాఫ్రికాకు హానీమూన్ వెళ్లి హత్యకు భారతీయ మహిళ తన భర్తను గేగా అనుమానించినట్లు వార్తలు వస్తున్నాయి. హత్యకు ఇది కారణమై ఉండవచ్చునని అంటున్నారు. తనతో లైంగిక సంపర్కం చేయడానికి భర్త నిరాకరించాడని ఆమె బాధపడిందట. హత్యా ఉదంతంలో అనుమానితుడైన అన్నీ భర్త ష్రీన్ దేవాని 28 ఏళ్ళ ఈమెకు ముంబైలో ఒక వేడుక జరిగితేగాని సెక్సు చేసుకోడం కుదరదని తెలిపాడని 'ది సన్" వార్తాపత్రిక తెలిపింది.కేప్ టవున్ లో ఆమె చనిపోకముందు, అన్నీ - 31 ఏళ్ళున్న తన భర్త ఒక రాక్షసుడని త్వరలో తాను విడాకులు కోరనున్నానని దగ్గరి బంధువులకు మెయిల్ చేసింది.

బ్రిస్టల్ లో ఒక వ్యాపారి అయిన ష్రీన్ దేవాని 'గే' జీవితం గడిపినట్లు దక్షిణ ఆఫ్రికా పోలీసులు నిర్ధారించుకున్నారు. విడాకులు తీసుకుంటానన్న తన భార్యను చంపమని కూడా వ్యక్తులను పెట్టినట్లు తెలిపారు. అయితే, హత్యలో దేవాని తనకు జోక్యం లేదంటూ తిరస్కరించాడు. స్వలింగసంపర్కం కోసం ఒక కుర్రాడికి మనీ యిచ్చాడన్న పోలీసుల కథనాన్ని'హాస్యాస్పదంగా" కొట్టిపారేశాడు. అయితే, దేవానికిగల మరో 'గే లవర్" తాను దేవానితో సెక్సు జరిపానని పోలీసులకు తెలిపాడు.

దేవాని తరచుగా సౌత్ లండన్లోని 'వాక్స్ల్ హాల్ గే క్లబ్" ను సందర్శిస్తూంటాడని, ఈ క్లబ్ కు వచ్చేవారంతా సెక్సు కోసం రబ్బరు, లెదర్ పరికరాలు ఉపయోగించే టైపని పోలీసులు తమ దర్యాప్తులో వెల్లడించారు. లండన్ లోని ఒక కోర్టు దేవానిపైగల కేసును విచారణ చేస్తోంది.
English summary
Police were also investigating claims that Dewani regularly visited a gay club in Vauxhall, south London, where clients wear kinky rubber or leather outfits. A London court is hearing an extradition case against Dewani.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs