ఎన్నారై
అమెరికాలో జంటకవుల అవధానం!ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వారి సాహిత్య వేదిక నిర్వహించే "నెల నెలా తెలుగువెన్నెల" 56 వ సమావేశం ‘టెక్సాస్ సాహిత్య సదస్సు’ 28వ సమావేశం, ఈనెల 17న విశ్వవిద్యాలయం (యూ.ఎన్.టి.) లో జరిగింది. డల్లాస్ సాహితీ ప్రియులతో పాటుగా హ్యూస్టన్, ఆస్టిన్, శాన్ఏంటోనియో, కాలేజ్ స్టేషన్ నగరాల నుండి సాహిత్యాభిమానులు ఉత్సాహం గా పాల్గొన్న
ఉద్దానం గ్రామాల దత్తతకు ఎన్నారైలుమంచినీటి కొరతతో, మూత్రపిండాల వ్యాధితో మరణాలు సంభవిస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం గ్రామాలను దత్తత తీసుకోవడానికి ఎన్నారైలు ముందుకు వస్తున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్), గజల్ చారిటబుల్ ట్రస్టు సంయుక్తంగా ఆ గ్రామాలను దత్తత తీసుకుంటున్నాయి. ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ గజల్ చారిటబుల్ ట్రస్టుకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇటీవల ఉద్దానం
అట్లాంటాలో ఆటా బోర్డు సమావేశంఅమెరికా తెలుగు సంఘం (ఆటా) బోర్డు సమావేశం ఈ నెల 17వ తేదీన అట్లాంటాలో జరిగింది. ఈ సమావేశానికి ఆటా సభ్యులు, ట్రస్టీలంతా హాజరయ్యారు. సమావేశానికి ఆటా అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ జిన్నా కూడా హాజరయ్యారు. ఆటా 2012 సదస్సు కన్వీనర్ కరుణాకర్ ఆసిరెడ్డి స్వాగతం పలికారు. సదస్సు సమన్వయకర్త డాక్టర్ జగన్మనోహన్ రావు సహకారంతో ఆటా
23న కువైట్‌లో వైయస్సార్సీ ఎన్నారైల మీట్వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన కువైట్‌లోని ఖదసియా స్టేడియంలో గల్ఫ్ ప్రవాసాంధ్ర ప్రస్థానం మహాసభ జరుగుతుంది. వైయస్సార్సీ ఎన్నారై విభాగం కువైట్ కమిటీ కన్వీనర్ మేడపాటి వెంకట్ ఈ విషయం చెప్పారు. ఇలియాస్ బిహెచ్ ఈ మహాసభకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ మహాసభకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు
భారత సంతతి యువకుడికి పురస్కారంఅమెరికాలోని భారత సంతతికి చెందిన యువకుడికి ప్రతిష్ఠాత్మక సైన్స్ ప్రతిభాపాటవ పురస్కారం లభించింది. పురస్కారం కింద అతనికి లక్ష అమెరికన్ డాలర్లు వస్తాయి. ఇంటెల్ సైన్స్ టాలెంట్ పరీక్షలో భాగంగా తుమ్మా నితిన్‌రెడ్డి రొమ్ము కేన్సర్ చికిత్సపై పరిశోధన చేసాడు. పరిశోధనలో అతను కనిపెట్టిన అంశాలకు పరీక్ష నిర్వాహకులను ఈ పురస్కారాన్ని ప్రదానం చేయాలని నిర్ణయించారు. కేన్సర్