వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యను చంపి కాల్చేసిన గే టెక్కీ

By Pratap
|
Google Oneindia TeluguNews

techie in UK found guilty of killing wife after she discovered he is gay
లండన్: భారత సంతతికి చెందిన టెక్కీ ఒకతను తన భార్యను వాక్యూమ్ క్లీనర్ గొట్టంతో గొంతు బిగించి చంపాడు. ఆ తర్వాత ఆమె శవాన్ని గార్డెన్ ఇన్సినేరటర్‌లో దహనం చేశాడు. తాను గే అనే విషయాన్ని బయటపెడుతుందనే ఉద్దేశంతో అతను భార్యను చంపినట్లు సమాచారం

29 ఏల్ల జస్వీర్ రామ్ గిండే ఇంటిలో వాక్యూమ్ లోహం పైపుతో దాడి చేసి తన భార్య వర్ఖా రాణిని హత్యచేశాడు. వారికి భారతదేశంలో ఆరు నెలల క్రితం వివాహమైంది. అతని నేరాన్ని కోర్టు నిర్ధారించింది. గే కావడంతో అతను తీవ్రమైన మానసిక సంక్షోభానికి గురయ్యాడని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

మూడు వారాల పాటు జ్యూరీ విచారణ జరిపి ఆ టెక్కీని దోషిగా తేల్చింది. పేద అమాయకమైన అమ్మాయిని జస్వీర్ పెళ్లి చేసుకున్నాడని, అతను అబద్ధంలో బతుకున్నాడని సీనియర్ దర్యాప్తు అధికారి డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ సరబ్జిత్ జోహాల్ ఉన్నారు.

గొడవ జరగడంతో తన భార్య తన వస్తువులను తీసుకుని బయటకు వెళ్లిపోయిందని గిండే తొలుత చెప్పాడు. ప్రమాదవశాత్తు మాత్రమే తాను ఆమెను చంపానని తర్వాత చెప్పుకున్నాడు. పథకం ప్రకారమే అతను భార్యను చంపాడని జ్యూరీ అభిప్రాయపడింది.

English summary
Indian-origin IT specialist at a bank has been found guilty of strangling his wife to death with a vaccum cleaner hose and then burning her body in a garden incinerator to prevent her from revealing he was gay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X