మనిషి కనిపిస్తేమనస్సు మాటలు కలుపుతదితెల్సిన వాళ్లయితే కరచాలన స్పర్శపాత స్నేహితుని గొంతు వినీ వినగానేవిశాలమైన హృదయ వైశాల్యంకాలనీ తరచూ కల్సుకునేఅపరిచయస్థుల కనుపాపల పలకరింపులుస్నేహం చిక్కనైన కొద్దీపరస్పర నమస్కారాలుమనిషంటే ముఖవర్చస్సులేదా పెదవుల మది చిరునవ్వుమనిషి
అంతా నిశ్శబ్దంశబ్దం కన్నా పదునైననిశ్శబ్దాన్ని మించిన నిశ్శబ్ద శబ్దంమెదడును మెలిపెట్టే నిశ్శబ్దంఅమ్మ ఒడిలో పడుకొనిఆకాశాన్ని తన్నుతున్నపసిపాప కాళ్ల శబ్దంనానార్థాల శబ్దం నిశ్శబ్దంఒక్కో పొరను వొలుచుకుంటూఓ రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరించే అద్భుత నిశ్శబ్దంగడ్డి పరక
అందరిలాఅందలాన్ని ఎక్కాలని అనుకున్నా...కొందరిలా ఎదగాలనే కోరికల్ని పెంచుకున్నా...అంతులేని బ్రేకులతో అక్కడికక్కడే ఉన్నా....అజ్ఞానం, అవిద్య,చీమలల్లే జనం, జనం...నిరుద్యోగ నిరంకుశంఆకలేమో అనుక్షణం...రోగాలు, మోసాలుపట్టపగలే వేషాలుఅయోమయం,అధిక వ్యయం,ఏదేదో భయం, భయం....నీరుగారి పోయి నేనునీరసంగా కూర్చున్నా...సారే జహాసే పాటసంబరంగా
పక్షులు డ్రీమీగా కదులుతున్నాయిమెత్తటి గాలిఖాళీ జ్ఞాపకాలను మోసుకొస్తుందినా చిన్నప్పటి రూపంనా వెంట నడిచొస్తున్నట్టే వుందిమెలుకువ ఒక దీర్ఘరాత్రిగా మారిందిసముద్రంలో అల వెనక్కి పోయినట్లు కాలం వెనక్కి వస్తే బాగుండునిన్నని రేపుగా చేసే ప్రయత్నంలోనన్ను
తెలంగాణ వచ్చినంక తన్నుకుంటె మంచిదిరాజకీయ పచ్చబొట్టు అప్పుడైతే ఉంటదితాగి తాగి మర్మమంత యీడ్సుడేంది బజారుకుదొరుకుతారు యెలక్షన్లో పంపుతారు సమాధులకుకల్లకుండ లొల్లితోటి తెలంగాణ రాదుగాలానికి చిక్కారా ప్రక్షాళనకు మీకు లేదురోజుకొక్క ముసలంతో నడుస్తోంది అలజడికొంపలార్పె
వాన చినుకులుగా కురిసిసవ్వడిగా కలెకలిసిచెరువును కరువు తీరానిండు పొద్దుగల గర్భవతిని చేసిందికాలువ తూము తీయగానేమెరిసే వెండి అంచుజల శాలువాను కప్పుకుపంట పొలాల వైపురికామిగా పరుగు తీసిందిబీడునాగలితో జత కట్టివరి నాటుతో తరించి తరి
నీళ్లు లేని చోటనా నెత్తురు వాగులై పారుతుందిచాలాసార్లుచావుదాకా పోయి తిరిగి వస్తుంటామరణించిన ప్రతిసారీపునర్జన్మ ఎత్తుతాఅమ్మ గుండెల మీద ఆడుతున్నపసిపోరన్ని నేనుఎండిపోయిన పాలిండ్లుఎల్తి గరిశెలుఅమ్మ కన్నీరు మంచు శిలలవుతూనా చెంపలపై రాలి పడుతూ ఉంటయిజీవితం
నువ్వు సంధిస్తున్న వింటి వెదురుబద్దని నేనేననినువ్వేబాహాటంగా ప్రకటించినప్పుడల్లాపసి పిల్లల ఆనందాన్నైనానువింటి నారి సారిస్తున్నప్పుడూనీ బొటనవేలును కూడానేనేననినువ్వంటూ వుంటేఅదే పసిప్రాయపుఅమాయకత్వాన్నైనానుఇప్పుడు మాత్రం నేనొకనా వింటితోనా బొటనవేలునేనువ్వు తెగనరికినక్షతగాత్రున్నినా బొటనవేలుతోనేనువ్వేనా వింటి వెన్ను విరిచిననిశ్శబ్ద వేదననిఐతేనేంవిలుకాడేవిలువిద్యకు