సుమతీ నరేంద్ర కవిత 'కొన్ని చినుకులు'

మంగళవారం, డిసెంబర్ 20, 2011, 19:44 [IST]
A poem by Dr Sumathi Narendra
అసందర్భం అనుకున్నా సరే
చెప్పనీ నన్ను
విప్పనీ మనసు

కడదాకా నడిచిపోదామని
కలలు కన్నాం
కాలం విలన్ కాదు కదా

ఆమె కళ్లకు తెలుసు ఒకే కాలం
ఎడ తెగని వర్షాకాలం

వర్షించే కళ్లు
స్పందించే హృదయానికి ఆనవాళ్లు
English summary
Dr Sumathi Narendra in his poem translated the feelings into reality.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs