రోశయ్య నక్కను తొకినట్టేనా?

బుదవారం, సెప్టెంబర్ 30, 2009, 13:45 [IST]
Rosaiah
హైదరాబాద్: ముఖ్యమంత్రి రోశయ్యకు వ్యాపార వర్గాల నుంచే కాక ఇతర పార్టీల నుంచి కూడా పరోక్ష మద్దతు లభిస్తోంది. మరో రకంగా చెప్పాలంటే ఆనాడు పివి నరసింహారావుకు ఆశించకుండానే ప్రధానమంత్రి పదవి లభించినప్పటి పరిస్ధితి గుర్తుకొస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి చాయిస్ జగన్ కంటే రోశయ్యే. ఎందుకంటే జగన్ సిఎం అయితే కాంగ్రెస్ రాష్ట్రంలో కొత్త వేళ్ళూనుకుంటుందని, అదే జరిగితే మరికొన్ని దశాబ్దాల పాటు తెలుగుదేశం అధికార పీఠానికి దూరం కావలసి ఉంటుందని చంద్రబాబు, ఆయన చుట్టూ ఉన్న మేధావుల అంచనా. రోశయ్య ముఖ్యమంత్రిగా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అధికారం బంగారపు పళ్ళెంలో పదిలంగా అందుతుందని ఆశ.

రాష్ట్రానికి చెందిన జిఎం ఆర్ గ్రూపు వైశ్యులకు చెందినది. రోశయ్య కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు. ఇన్ ఫ్రా రంగంలో దేశంలోనే అగ్ర స్ధానంలో ఉన్న ఈ గ్రూపునకు మంచి గుడ్ విల్ ఉంది. ఎవరు అధికారంలో ఉన్నా కొన్ని వేల కోట్ల టర్నోవర్ ఉన్న ఈ గ్రూపునకు ఏ నష్టం ఉండదు. అయినా వారికి రోశయ్య అంటే ప్రత్యేక అభిమానం ఉండడంలో వింత లేదు. వ్యాపార వర్గానికి చెందిన మున్నూరు కాపులు కూడా రోశయ్యకు మద్దతు ఇస్తున్నట్టు కన్పిస్తోంది. ఈ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కేశవరావు, వి హన్మంతరావు జగన్ ను బహిరంగంగా వ్యతిరేకిస్తూ, రోశయ్యను సమర్ధిస్తున్నారు.

ముఖ్యమంత్రి రోశయ్యను మార్చే ప్రసక్తి లేదని అధిష్ఠానం మంగళవారం సంకేతాలు ఇచ్చింది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానికంటే సీఎల్పీ సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయాలన్న విషయంలోనే అధిష్ఠానం తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో మంగళవారం నాటి పరిణామాలను పార్టీ సీనియర్‌ నేత ప్రణబ్‌ముఖర్జీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డిలకు రాత్రి 9-10 గంటల మధ్య ప్రాంతం లో ముఖ్యమంత్రి కె.రోశయ్య ఫోన్‌లో వివరించినట్లు తెలిసింది.

అధిష్ఠానం కూడా తమ అభిప్రాయాలను రోశయ్యకు తెలిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా..తాము తదుపరి సీఎల్పీ సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయాలన్న అంశంపైనే ఆలోచిస్తున్నామని వారు పేర్కొన్నట్లు తెలిసింది. కొత్త సీఎం ఎంపికపై తాము దృష్టిపెట్టడం లేదని వారు చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి.

User Comments
raman 06 Aug 2010 11:10 am
the rosaiah is not a right person to control the politics.because does not contain much capability to controll atleast women.
kvu 07 Oct 2009 05:00 pm
వాట్ హి సైడ్ ఇస్ రైట్
ఏరా నీతి లేని కుక్కలార 02 Oct 2009 10:05 am
ఏరా నీతి లేని కుక్కలారా ఏమిటి ఈ బలుపు రాతలు ఈ రాతలు చదివితే అసహ్యం పుడుతుంది. రెడ్డ్లు - బ్రాహ్మణా క్షత్రియ వైశ్య తర్వాత పుట్టిన తక్కువ జాతి శూద్ర కులం నుంచి వచ్చారు అది మర్చిపోయావు నువ్వు. ఏమిటి ఈ కుల పిత్చి. రాక్షష జాతి నా కోడకల్లర Terrorist లకి మీకు పెద్ద తేడా లేదు కాల్చి పారేయాలి నీలాంటి చీడపురుగులని
పైన రాసిన వాడికి 02 Oct 2009 10:55 am
Do you think your language is correct ? First correct yourself before you preach others. This sentence "రెడ్డ్లు - బ్రాహ్మణా క్షత్రియ వైశ్య తర్వాత పుట్టిన తక్కువ జాతి శూద్ర కులం నుంచి వచ్చారు అది మర్చిపోయావు నువ్వు" shows that you are a big hypocrite!
ఆన్సర్ టు యబావ్ పర్సన్ 02 Oct 2009 12:29 pm
Iam not a hypocrate and i dont support any person based on his caste కానీ మీరు మాత్రం అన్ని కులాలని తిడుతూ వుండండి మేము మాత్రం చూస్తూ వురుకోవాలి అప్పుడు మంచి వాళ్ళ మవుతాము
నాని 25 Nov 2009 03:18 am
బాగా చెప్పావు సోదరా.. నేను బ్రంహనుడిని కానీ నువ్వు చెప్పిందీ నిజం.. ఈ సైట్ వాడు తెర్రోరిస్ట్ కంటే ప్రమాదం
All think once 02 Oct 2009 06:09 am
May be some strong leaders and communities (SC, BC, Brahmin, Vysya, reddy, velama, etc) of Congress should come out and start a new regional party…they can always support Congress in central but then we will have more strong say and we will be able to demand more for our state…we can fight between all of us, scold each other castes and regions but we don’t want to compromise on the central support to our State…Tamilnadu with few MPs they have all key ministers
svr 02 Oct 2009 05:22 am
జగన్ గాడు ఎంత అక్రమాల పుట్టో namastheandhra website చదవండి. వాడి తండ్రి ప్రోచ్చాహం తో అక్రమంగా ఎంత సంపాదించాడో తెలుస్తుంది
All think once 02 Oct 2009 04:56 am
alane think chestaaru.malli kulaalu enudku testaavu.congress ni kadani reddlu party pedite chiru ku vachina seatlu kuda raavu. congress ki strong vote bank undi.especially SC,brahmin,vysyas,etc
All think once 02 Oct 2009 03:46 am
May be some strong leaders and communities (reddy’s and velamas) of Congress should come out and start a new regional party…they can always support Congress in central but then we will have more strong say and we will be able to demand more for our state…we can fight between all of us, scold each other castes and regions but we don’t want to compromise on the central support to our State…Tamilnadu with few MPs they have all key ministers but with 33 ministers whats our representation?
All think once 02 Oct 2009 03:39 am
Actual ga it is not good to have a central party ruling state also…because state CMs will not be able to demand much for the state from PM as they will have common interests…the best way is Tamilnadu type, because they have regional party which supports central party which gives good benefits to Tamilnadu…DMK and AIDMK fight strong but they don’t compromise Tamilnadu benefits
Narayan 02 Oct 2009 03:33 am
Rosayya nakkani tokkado ledo teliyadu kaani…inka ide paristhiti continue aithe…CBN, Chiru nakkani tokkutaru…Sonia entha tondarga dheeni mida comment cheste antha machidi Congress ki…lekapote Congress party guarantee ga Tamilnadu state lo madhiri kottuku potundi
Proud to be Pichi reddy 01 Oct 2009 11:26 pm
Antha burra unte memu pichi redlu etla avutamu, andu kane dochestam, unn boomulanni doochestam.
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs