మగధీర-అసలు కథ!!!

శుక్రవారం, ఆగస్ట్ 7, 2009, 17:28 [IST]
Magadheera
హైదరాబాద్: "మగధీర" మూల కథ తనదేనని ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉండి గగ్గోలు పెడుతుతున్న రచయిత ఎస్పీ చారి ఫోన్ ఇంటర్వ్యూలను నేడు వివిధ చానళ్ళు ప్రసారం చేశాయి. చారి తెలుగు మీడియా అడ్రసులకు తన ఫిర్యాదును పంపిస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. దట్స్ తెలుగు కూడా నిజ నిర్ధారణ కోసం కొన్ని రోజులు ఆగినా దృవీకరణ అయిన తర్వాత ఒక్క నిముషం కూడా ఆగకుండా చారి క్లెయిమ్ ను ప్రచురించింది. దాని ఫాలో అప్స్ ను కూడా ఇచ్చింది. మొదటిసారిగా తన క్లెయిమ్ ను ప్రచురించింది దట్స్ తెలుగు డాట్ కామ్ అని చారి నేడు ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

చారి మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి. వృత్తిరీత్యా ఆయన ఉత్తరభారతదేశంలో అనేక చోట్ల పనిచేశారు. ఆయనలో మంచి చరిత్రకారుడు కూడా ఉన్నాడు. చారిత్రక విషయాలను సేకరించి వాటిని తన సృజనాత్మకతతో మేళవించి రాసిన నవల 'చండేరి". "మగధీర" మూలకథ తనదేనని చారి క్లెయిమ్ చేస్తున్నారు. ఆయన నవలను ప్రచురించిన ప్రఖ్యాత పబ్లిషింగ్ సంస్ధ ఎమెస్కో యజమాని విజయకుమార్ కూడా ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో 85 శాతం ఇదే కథను కాపీ కొట్టి సినిమా తీశారని చెప్పారు. ఒక రచయిత ఇంటలెక్చువల్ ప్రాపర్టీని తస్కరించడం తగదని ఆయన అన్నారు.

ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకున్న మగధీర ఎస్పీ చారి ద్వారా పెను వివాదంలో చిక్కుకుంది. నాలుగు వందల ఏళ్ళ నాటి ప్రేమ కథ అది. ఆనాటి ప్రేమికుల ప్రేమ కథ విఫలమై ఇద్దరూ బావిలో దూకి చనిపోతారు. వారికి అంతకు ముందే రాజ గురువు మళ్ళీ మీరు నాలుగు వందల ఏళ్ళ తర్వాత మరు జన్మలో కలిసి ప్రేమను సార్ధకం చేసుకుంటారని చెబుతాడు. చారి నవలలో ఇతివృత్తమదే. మగధీర సినిమా ప్రధానాంశమదే. కాపీ కొట్టారా? యాధృచ్చికంగా ఆలోచనలు వచ్చాయా అన్నది చర్చనీయాంశం. నాలుగువందల ఏళ్ళ "చండేరి" ప్రేమ గాధ జానపదుల నోళ్ళలో నానుతోందని దానికి ఎవరికీ కాపీ రైట్ ఉండదని మగధీర ముఖ్యులు చెప్పుకోవచ్చు. కానీ న్యాయస్ధానం ఏ విధమైన తీర్పు ఇస్తుందో చూడాలి.
User Comments
కరెక్టే 26 Nov 2009 01:27 am
అవునురా నిజమే, మెగా ఫ్యామిలీ వాళ్ళ ఆతు పీకదానికే నీలాంటి వాళ్ళున్నారు కదా.. ఆతు అమ్ముకుని బాగా సంపాదిన్చినట్టున్నావు..... .
grty 23 Jan 2010 03:17 pm
ettuytu
ఆనంద్ 25 Oct 2009 04:41 pm
MODDALO సినిమా వాడి మోహము నా అతులు రెండు ఒక్కటే
kullu kamma kojja 25 Oct 2009 07:35 pm
nuvvu kullu kamma gadivi ani telsu ra lofer na kodkA..mee gajji entha choopina Mega family aathu peeka leru
jijnaasa 23 Oct 2009 03:51 pm
చెత్త సినిమా y జాగ్ లో ఐతే సినిమా హాల్ వాళ్ళే సినిమా కొనుక్కుని డైలీ బ్లాక్ టికెట్లు అమ్ముకొని మెగా ఫ్యామిలీ యింకో సారి మనలను మోసం చేసారు
MRIGASIRA 23 Oct 2009 03:42 pm
మాఘదీర ఇస్ అ ఫైల్తి ఫిలిం అండ్ హీరో బజాజ్ బైక్ మీద ఆంధ్ర నుంచి రాజస్తాన్ వెళ్తాడు ? నాలుగు కేరక్తర్లు ౪౦౦ ఏళ్ళు వెనక్కి ఎలా వెళతారు ? షిట్ కదా ?
శ్రీ హరి 19 Aug 2009 03:06 pm
మూవీ ఇస్ వారి రిచ్. అచ్షన్స్ సూపర్బ్. బట్ సెకండ్ హాఫ్ నాట్ గివింగ్ కంప్లేతే ఎంతెర్తింమేంట్. సాంగ్స్ అరె వేరి నైస్. వర్త్ వత్చింగ్ ఒనె టైం విత్ ఫ్యామిలీ.
chari 18 Aug 2009 01:42 pm
ఒరేయ్ పైన యమి రాసిందే మీరు ami రాసారు.....పిఛా న ప.....
pallavi 18 Aug 2009 06:23 pm
సినిమా విడుదల అయిన ఇన్ని రోజుల తర్వాత గుర్తు వచ్చిందా? ముందే ఎందుకు తెలియలేదు? ఓహో , సినిమా హిట్ అయ్యింది కాబట్టి డబ్బు దండుకోవచనా? మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి.
వి రాజా 17 Aug 2009 01:35 pm
మగధీర సినిమా చాలా బాగుంది, అన్ని రకాల ప్రేక్షకులు చూడదగ్గ సినిమా, సూపర్ హిట్
ప్రభాకర్ 16 Aug 2009 10:46 pm
చరణ్ చాల మంచి వాడు .నటన చాల బాగుంది .ఫిలిం నిజంగా సూపర్బ్ అన్ని రికార్డ్స్ తిరగరాస్తుంది
shiva 16 Aug 2009 10:41 am
అయితే yenti
రవి 15 Aug 2009 09:04 pm
మీ కు ఏ సినిమాలు నచ్చు తయ్ మిత్రుడు లాంటి సినిమాల
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs