మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కన్నీరే మిగిలింది, జగన్ కంటతడి, ఉద్రిక్తం(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసెంజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సహా పలువురు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.

సంఘటన స్థలాన్ని పలువురు రాజకీయ నాయకులు సందర్శించి, బాధితులను పరామర్శించారు. వైయస్ జగన్, పొన్నాల లక్ష్మయ్య, గద్దర్, గీతా రెడ్డి తదితరులు మెదక్ జిల్లాలోని సంఘటన ప్రాంతాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించారు.

ఈ ప్రమాదం కారణంగా నాలుగు గ్రామాలూ శోకసంద్రంలో మునిగిపోయాయి. మాసాయిపేట ప్రమాదంలో మృతిచెందిన చిన్నారులందరూ ఇస్లాంపూర్‌, గుండ్రెడ్డిపల్లి, కిష్టాపూర్‌, వెంకటాయ పల్లి గ్రామాలకు చెందినవారే తమ కంటిపాపల్ని కోల్పోయిన తల్లిదండ్రులైతే కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొందరు ఆ బాధను తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయారు. మొత్తం ఈ నాలుగు గ్రామాల్లో కలిపి.. ఒకటి నుంచి పదో తరగతి దాకా చదివే విద్యార్థులు మరణించారు.

బస్సు

బస్సు

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదంలో.. చెల్లాచెదురు అయిన విద్యార్థుల పుస్తకాలు.

కన్నీరు

కన్నీరు

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదంలో.. మృతి చెందిన ఓ చిన్నారు కుటుంబ సభ్యుల కన్నీరుమున్నీరు.

హరీష్ రావు

హరీష్ రావు

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదంలో.. మృతి చెందిన ఓ విద్యార్థి తండ్రిని ఓదార్చుతున్న హరీష్ రావు. విషణ్ణవదనంతో హరీష్ రావు.

కన్నీరుమున్నీరు

కన్నీరుమున్నీరు

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదంలో.. మృతి చెందిన ఓ చిన్నారు కుటుంబ సభ్యుల కన్నీరుమున్నీరు.

ప్రమాదం సంఘటన వద్ద

ప్రమాదం సంఘటన వద్ద

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదంలో.. మృతి చెందిన ఓ చిన్నారు కుటుంబ సభ్యుల కన్నీరుమున్నీరు.

బస్సు

బస్సు

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదంలో.. చిత్తుచిత్తు అయిన బస్సు దృశ్యం.

రైలు

రైలు

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదం.. సంఘటన వద్ద గుమికూడిన ప్రజలు.

అధికారులు

అధికారులు

మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద గురువారం ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే పోలీసులు ఐపీసీ 304 ఏ, రైల్వే యాక్ట్‌లోని 152, 161 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారుల ప్రాణాలు కోల్పోవడానికి డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

అధికారులు

అధికారులు

సమగ్ర దర్యాప్తునకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో రైల్వే పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. డీఎస్పీ నేతృత్వంలోనిఒక్కో బృందంలో పదిమంది పోలీసులుంటారు. ప్రస్తుతానికి ప్రమా ద కేసుగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, దర్యాప్తులో వెల్లడయ్యే అంశాలపై కేసు బదలాయింపు ఉంటుందని రైల్వే ఏడీజీ కృష్ణప్రసాద్‌ తెలిపారు.

చెల్లాచెదురు

చెల్లాచెదురు

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదంలో.. చెల్లాచెదురు అయిన పుస్తకాలు.

చిన్నారులు

చిన్నారులు

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన చిన్నారులను తీసుకు వెళ్తూ...

ప్రమాద ఘటన ప్రాంతం

ప్రమాద ఘటన ప్రాంతం

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాద సంఘటన ప్రాంతం దృశ్యం.

హృదయవిదారకం

హృదయవిదారకం

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాద సంఘటన ప్రాంతంలో హృదయవిదారక దృశ్యం.

చిన్నారి

చిన్నారి

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన ఓ చిన్నారి.

చిన్నారి

చిన్నారి

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన ఓ చిన్నారి.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదం ఘటన వద్ద తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి.

రోదన

రోదన

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదం ఘటన వద్ద రోదిస్తున్న దృశ్యం.

రాళ్లు రువ్వుతూ..

రాళ్లు రువ్వుతూ..

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదం ఘటన వద్ద ఓ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

పోలీసుల వద్ద మొర

పోలీసుల వద్ద మొర

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదం ఘటన వద్ద పోలీసుల వద్ద ఓ బాధితుడి మొర.

కన్నీరు ఎండిపోయింది

కన్నీరు ఎండిపోయింది

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదం ఘటన వద్ద రోదనలు.

కొంపల్లి

కొంపల్లి

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాద బాధితులను కొంపల్లిలోని బాలాజీ ఆసుపత్రికి తీసుకు వెళ్తున్న దృశ్యం.

మహేందర్ రెడ్డి

మహేందర్ రెడ్డి

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాద బాధితులను కొంపల్లిలోని బాలాజీ ఆసుపత్రికి తీసుకు వెళ్తున్న దృశ్యం. పర్యవేక్షిస్తున్న మంత్రి మహేందర్ రెడ్డి.

చిన్నారి

చిన్నారి

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదం ప్రాంతంలో బాధితులు.

పోలీసుల నిలదీత

పోలీసుల నిలదీత

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదం ప్రాంతంలో పోలీసులను నిలదీస్తూ బాధితులు.

జగన్

జగన్

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదం ప్రాంతంలో వైయస్ జగన్. ఉద్వేగానికి లోనైన జగన్ కళ్లలో నీళ్లు తిరిగాయి.

ఉద్రిక్తం

ఉద్రిక్తం

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదం ప్రాంతంలో లాఠీఛార్జ్ దృశ్యం.

English summary
school children have been killed and many others critically injured after a passenger train hit their school bus at a railway crossing in Medak district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X