వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తారుమారు: జయకి చీరల చిక్కు!, అక్కడ మోడీ జపం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవల మీడియాలో ఎక్కువగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గురించే వార్తలు కనిపిస్తున్నాయి. అమెరికా పర్యటనలో మోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఐక్యరాజ్య సమితిలో తన ప్రసంగంతో అదరగొట్టారు. మాడిసన్ స్క్వేర్‌లో జరిగిన ఎన్నారైల సమావేశంలో వారి మనసును దోచుకున్నారు.

సాక్ష్యాత్తూ పాకిస్తాన్ డైలీ ఒకటి.. మోడీ ముందు తమ ప్రధాని నవాజ్ షరీఫ్ వెలవెల పోయారని పేర్కొంది. అమెరికా పర్యటనలో మోడీ భారత్ ప్రాధాన్యతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా తన వ్యక్తిగత ప్రతిష్టను కూడా పెంచుకున్నారని చెప్పవచ్చు. అమెరికాలోని ముస్లీం ఎన్నారైలు కూడా మోడీ కోసం కళ్లు కాయలు కాచేలా చూశారు. ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు.

 పన్నీర్ సెల్వం

పన్నీర్ సెల్వం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలుకు వెళ్లిన నేపథ్యంలో.. ఆమె సెలక్ట్ చేసిన పన్నీర్ సెల్వం సోమవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో కంటతడి పెడుతున్న పన్నీర్ సెల్వం.

మంత్రులు

మంత్రులు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలుకు వెళ్లిన నేపథ్యంలో.. ఆమె సెలక్ట్ చేసిన పన్నీర్ సెల్వం సోమవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కంటతడి పెడుతున్న కొత్త సీఎం, మంత్రులు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలుకు వెళ్లిన నేపథ్యంలో.. ఆమె సెలక్ట్ చేసిన పన్నీర్ సెల్వం సోమవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కంటతడి పెట్టుకుంటూనే మంత్రిగా ప్రమాణ స్వీకారం...

పన్నీర్ సెల్వం

పన్నీర్ సెల్వం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలుకు వెళ్లిన నేపథ్యంలో.. ఆమె సెలక్ట్ చేసిన పన్నీర్ సెల్వం సోమవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో కంటతడి పెడుతున్న పన్నీర్ సెల్వం.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల క్రితం న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్కేర్‌లో ఎన్నారైలను ఉద్దేశించి ఉత్తేజిత ప్రసంగం చేశారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల క్రితం న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్కేర్‌లో ఎన్నారైలను ఉద్దేశించి ఉత్తేజిత ప్రసంగం చేశారు. మోడీ ప్రసంగం కోసం మాడిసన్ స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ తెరలు. ఎన్నారైలు మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం వాషింగ్టన్ డీసీలోని ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద ఇండియన్ అమెరికన్స్‌కు గ్రీట్ చేస్తూ...

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోసం సోమవారం మాడిసన్ స్క్వేర్‌లో నినాదాలు చేస్తున్న ఎన్నారై ముస్లీంలు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల క్రితం న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్కేర్‌లో ఎన్నారైలను ఉద్దేశించి ఉత్తేజిత ప్రసంగం చేశారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం న్యూయార్క్‌లోని హోటల్ వద్ద తనను చూసేందుకు, కలిసేందుకు వచ్చిన వారిని గ్రీట్ చేస్తూ..

గోద్రా అల్లర్ల కేసులో మోడీ ఎంతటి విమర్శలను ఎదుర్కొన్నారో.. అంతకంటే ఎన్నో రెట్లు ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మోడీ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు, జయలలిత పద్దెనిమిదేళ్ల నాటి అక్రమాస్తుల కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్లారు. తమిళనాడులో 'అమ్మ' పథకాలతో దూసుకు పోతున్న జయలలితకు ఈ కేసు బ్రేక్ వేసినట్లయింది.

'అమ్మ' పేరుతో కొత్త కొత్త పథకాలను ప్రవేశ పెడుతున్న జయలలిత ఇటీవలి వరకు ఎదురు లేకుండా కనిపించారు. సార్వత్రిక ఎన్నికల్లో మోడీ హవాను తట్టుకొని అత్యంత ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకన్నారు. అంతేకాదు, రాష్ట్రంలో డీఎంకే పని అయిపోయినట్లుగా భావించారు. డీఎంకేలోను ఆధిపత్య పోరు ఆ పార్టీని మరింత కృంగదీసింది. ఇలాంటి సమయంలో జయలలితకు ఎదురులేదని భావిస్తుండగా నాటి కేసు ఆమెను జైలుకు పంపించి పరిస్థితిని తారుమారు చేసింది. పదహారేళ్ల క్రితం జయ ఇంట్లో సోదాలు చేసినప్పుడు పదివేల చీరలు, వాచీలు.. ఇలా ఎన్నో దొరికాయి.

English summary
Not all the Rags to Riches story have happy endings. At least that is what the Indian political scenario has shown us as on today. Jayalalitha going to jail and Narendra Modi winning fans in a foreign land are cases in point.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X