వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్లరి నరేష్‌కు కెసిఆర్ మడతపేచీ

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
తెలుగు హీరో అల్లరి నరేష్ మడతకాజా సినిమాకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మడతపేచీ పెట్టారు. అల్లరి నరేష్ నటించిన మడత కాజా సినిమా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది. కానీ హైదరాబాదులో మాత్రం పగటి పూట అది ఆడే పరిస్థితి లేకుండా పోయింది. హైదరాబాద్, సికింద్రాబాదు జంటనగాల బంద్‌కు కెసిఆర్ పిలుపునివ్వడంతో ఆ సినిమాకు ఆ కష్టాలు ఎదురయ్యాయి.

జంటనగరాల్లో సినిమా హాళ్లు మూత పడ్డాయి. రాత్రి జంటనగరాల్లోని కొన్ని సినిమా హాళ్లు నడిచాయి. బహుశా మడతకాజా సినిమాకు రాత్రి పూట గానీ మోక్షం లభించలేదు. కెసిఆర్ అల్లరి నరేష్ కోసమే బంద్‌కు పిలుపునివ్వలేదు. కానీ అది ఆయనకు ఇబ్బందిగానే మారింది.

English summary
Naresh's film has released across different centres in Andhra Pradesh but not in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X